(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 045

॥ శ్రీః ॥
1.45. అధ్యాయః 045
Mahabharata - Adi Parva - Chapter Topics
జరత్కారోః స్వపితౄణాం దర్శనం తద్భాషణం చ॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-45-0x(217)(1942)
ఏతస్మిన్నేవ కాలే తు జరత్కారుర్మహాతపాః।
చచార పృథివీం కృత్స్నాం యత్రసాయంగృహో మునిః॥ 1-45-1(1943)
చరందీక్షాం మహాతేజా దుశ్చరామకృతాత్మభిః।
తీర్థేష్వాప్లవనం కుర్వన్పుణ్యేషు విచచార హ॥ 1-45-2(1944)
వాయుభక్షో నిరాహారః శుష్యన్నహరహర్మునిః।
సం దదర్శ పితౄన్గర్తే లంబమానానధోముఖాన్॥ 1-45-3(1945)
ఏకతంత్వవశిష్టం వై వీరణస్తంబమాశ్రితాన్।
తం తంతుం చ శనైరాఖుమాదదానం బిలేశయం॥ 1-45-4(1946)
నిరాహారాన్కృశాందీనాన్గర్తే స్వత్రాణమిచ్ఛతః।
ఉపసృత్య స తాందీనాందీనరూపోఽభ్యభాషత॥ 1-45-5(1947)
కే భవంతోఽవలంబంతే వీరమస్తంబమాశ్రితాః।
దుర్బలం ఖాదితైర్మూలైరాఖునా బిలవాసినా॥ 1-45-6(1948)
వీరణస్తంబకే మూలం యదప్యేకమిహ స్థితం।
తద్భప్యయం శనైరాఖురాదత్తే దశనైః శితైః॥ 1-45-7(1949)
ఛేత్స్యతేఽల్పావశిష్టత్వాదేతదప్యచిరాదివ।
తతస్తు పతితారోఽత్ర గర్తే వ్యక్తమధోముఖాః॥ 1-45-8(1950)
అత్ర మే దుఃఖముత్పన్నం దృష్ట్వా యుష్మానధోముఖాన్।
కృచ్ఛ్రామాపదమాపన్నాన్ప్రియం కిం కరవాణి వః॥ 1-45-9(1951)
తపసోఽస్య చతుర్థేన తృతీయేనాథ వా పునః।
అర్ధేన వాపి నిస్తర్తుమాపదం బ్రూత మా చిరం॥ 1-45-10(1952)
అథవాపి సమగ్రేణ తరంతు తపసా మమ।
భవంతః సర్వ ఏవేహ కామమేవం విధీయతాం॥ 1-45-11(1953)
పితర ఊచుః। 1-45-12x(218)
కుతో భవాన్బ్రహ్మచారీ యో నస్త్రాతుమిహేచ్ఛసి।
న తు విప్రాగ్ర్య తపసా శక్యమేతద్వ్యపోహితుం॥ 1-45-12(1954)
అస్తి నస్తాత తపసః ఫలం ప్రవదతాం వర।
సంతానప్రక్షయాద్బ్రహ్మన్పతామో నిరయేఽశుచౌ॥ 1-45-13(1955)
సంతానం హి పరో ధర్మం ఏవమాహ పితామహః।
లంబతామిహ నస్తాత న జ్ఞానం ప్రతిభాతి వై॥ 1-45-14(1956)
యేన త్వాం నాభిజానీమో లోకే విఖ్యాతపౌరుషం।
వృద్ధో భవాన్మహాభాగోయోనః శోచ్యాన్సుదుఃఖితాన॥ 1-45-15(1957)
శోచతే చైవ కారుణ్యాచ్ఛృణు యే వై వయం ద్విజ।
యాయావరా నామ వయమృషయః సంశితవ్రతాః॥ 1-45-16(1958)
లోకాత్పుంయాదిహ భ్రష్టాః సంతానప్రక్షయాన్మునే।
ప్రణష్టం నస్తపస్తీవ్రం న హి నస్తంతురస్తి వై॥ 1-45-17(1959)
అస్తిత్వేకోఽద్య నస్తంతుః సోఽపి నాస్తి యథా తథా।
మందభాగ్యోఽల్పభాగ్యానాం తప ఏకం సమాస్థితః॥ 1-45-18(1960)
జరత్కారురితి ఖ్యాతో వేదవేదాంగపారగః।
నియతాత్మా మహాత్మా చ సువ్రతః సుమహాతపాః॥ 1-45-19(1961)
తేన స్మ తపసో లోభాత్కృచ్ఛ్రమాపాదితా వయం।
న తస్య భార్యా పుత్రో వా బాంధవో వాఽస్తి కశ్చన॥ 1-45-20(1962)
తస్మాల్లంబామహే గర్తే నష్టసంజ్ఞా హ్యనాథవత్।
స వక్తవ్యస్త్వయా దృష్టో హ్యస్మాకం నాథవత్తయా॥ 1-45-21(1963)
పితరస్తేఽవలంబంతే గర్తే దీనా అధోముఖాః।
సాధు దారాన్కురుష్వేతి ప్రజాయస్వేతి చాభి భోః॥ 1-45-22(1964)
కులతంతుర్హి నః శిష్టః స ఏకైకస్తపోధన।
యం తు పశ్యసి నో బ్రహ్మన్వీరణస్తంబమాశ్రయం॥ 1-45-23(1965)
ఏషోఽస్మాకం కులస్తంబ ఆస్తే స్వకులవర్ధనః।
యాని పశ్యసి వై బ్రహ్మన్మూలానీహాస్య వీరుధః॥ 1-45-24(1966)
ఏతే నస్తంతవస్తాత కాలేన పరిభక్షితాః।
యత్త్వేతత్పశ్యసి బ్రహ్మన్మూలమస్యార్ధభక్షితం॥ 1-45-25(1967)
యత్ర లంబామహే గర్తే సోఽప్యేకస్తప ఆస్థితః।
యమాఖుం పశ్యసి బ్రహ్మన్కాల ఏష మహాబలః॥ 1-45-26(1968)
స తం తపోరతం మందం శనైః క్షపయతే తుదన్।
జరత్కారుం తపోలుబ్ధం మందాత్మానమచేతసం॥ 1-45-27(1969)
న హి నస్తత్తపస్తస్య తారయిష్యతి సత్తమ।
ఛిన్నమూలాన్పరిభ్రష్టాన్కాలోపహతచేతసః॥ 1-45-28(1970)
అధః ప్రవిష్టాన్పశ్యాస్మాన్యథా దుష్కృతినస్తథా।
అస్మాసు పతితేష్వత్ర సహ సర్వైః సబాంధవైః॥ 1-45-29(1971)
ఛిన్నః కాలేన సోఽప్యత్ర గంతా వై నరకం తతః।
తపో వాఽప్యథ చా యజ్ఞో యచ్చాన్యత్పావనం మహత్॥ 1-45-30(1972)
తత్సర్వం న సమం తాత సంతత్యేతి సతాం మతం।
స తాత దృష్ట్వా బ్రూయాస్తం జరత్కారుం తపోధన॥ 1-45-31(1973)
యథా దృష్టమిదం చాత్ర త్వయాఽఽఖ్యేయమశేషతః।
యథా దారాన్ప్రకుర్యాత్స పుత్రానుత్పాదయేద్యథా॥ 1-45-32(1974)
వా బ్రహ్మంస్త్వయా వాచ్యః సోఽస్మాకం నాథవత్తయా।
బాంధవానాం హితస్యేహ యథా చాత్మకులం తథా॥ 1-45-33(1975)
కస్త్వం బంధుమివాస్మాకమనుశోచసి సత్తమ।
శ్రోతుమిచ్ఛామ సర్వేషాం కో భవానిహ తిష్ఠతి॥ ॥ 1-45-34(1976)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పంచచత్వారింశోఽధ్యాయః॥ 45 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-45-5 స్వత్రాణం స్వరక్షాం॥ 1-45-8 పతితారః పతిష్యథా॥ 1-45-12 ఏతత్ అస్మదీయం కృచ్ఛ్రం వ్యపోహితుం అపనేతుం॥ పంచచత్వారింశోఽధ్యాయః॥ 45 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.